NTR అనుకున్నారా.. కానేకాదు!

Hyderabad: పై ఫొటో చూడ‌గానే మీకెవ‌రు గుర్తొచ్చారు? యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(jr ntr) అనుకుంటే మీరు పొర‌బ‌డిన‌ట్లే. బాడీ ప‌క్క‌న‌పెడితే.. వెన‌క నుంచి హెయిర్ క‌ట్ అచ్చం తార‌క్‌కి ఉన్న‌ట్లే ఉంది. తారక్(tarak) ఫ్యాన్స్ అయితే ఈజీగా గుర్తుపట్టేస్తారు కానీ.. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం అక్క‌డున్న‌ది తార‌క్(ntr) కాదంటే న‌మ్మ‌లేక‌పోతున్నారు. ఇంత‌కీ ఆ ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రో తెలుసా? ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న కుర్ర హీరో సిద్ధాంత్ చ‌తుర్వేది(siddhanth chaturvedi). ఆయ‌న బాక్సింగ్ చేస్తుంటే ఎవ‌రో వెన‌క నుంచి ఫొటో తీసి ఎన్టీఆర్‌లానే ఉన్నాడు అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఈ పిక్ వైర‌ల్ అవుతోంది.