Srikanth Iyengar: రివ్యూ రాసేవాళ్లు దొడ్డి నాకేవారు

srikanth iyengar controversial comments on pottel

Srikanth Iyengar: ప్ర‌ముఖ న‌టుడు శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా రివ్యూలు రాసేవారిపై అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలం వాడారు. పొట్టేల్ సినిమా రిలీజ్ అయ్యాక సినిమాను బాగా ల్యాగ్ చేసారంటూ రివ్యూలు రాసార‌ని.. ఇలా సినిమా రివ్యూలు రాసేవారు ద‌రిద్రానికి విరోచ‌నాలైతే పుడ‌తార‌ని అన్నారు.

“” రివ్యూ రాసేవాళ్లు క్రిముల దొడ్డి నాకేవాళ్లు. వీరిని మ‌నం ఆపేయాలి. సినిమా ల్యాగ్ ఉందంటూ రాసేవారికి షార్ట్ ఫిలిం తీసే ఐడియా లేని కొడుకులు వీళ్లు. ప్రేక్ష‌క దేవుళ్లే సినిమాను ముందుకు తీసుకెళ్తారు. మీ తొక్క‌లో రివ్యూలు ఎవ్వ‌డికీ అవ‌స‌రం లేదు. చ‌మ‌టోడ్చి సినిమాలు తీస్తేనూ ఉంటాం.. ప్రేక్ష‌కులు చూస్తూనే ఉంటారు. మీలాంటి రివ్యూలు రాసేవారు వ‌స్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. మీరో ద‌రిద్రం “” అంటూ స‌క్సెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడ‌టం వివాదాస్ప‌దంగా మారింది.