హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
Allu Arjun: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమాలను ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు పిటిషన్‌ను స్వీకరించింది. నవంబర్ 6న నిర్ణయం వెల్లడిస్తామని అప్పటి వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒకరకంగా అల్లు అర్జున్‌కి ఊరటే అని చెప్పాలి.