ట‌బు నాకోస‌మే పెళ్లి చేసుకోలేదు

tabu did not marry because of me says ajay devgn

Tabu: సినీ న‌టి ట‌బు మ‌న టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు ఒక ఊపు ఊసేసిన హీరోయిన్. అటు బాలీవుడ్‌లోనూ ఎన్నో సినిమాలు చేసి ఇప్ప‌టికీ అగ్ర‌స్థానంలో ఉంది. అయితే ట‌బు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ మ‌హా అద్భుతంగా సాగింది కానీ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఏమీ లేదు. ఆమె ఇప్ప‌టివ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. ఇందుకు కార‌ణం కూడా ట‌బు ఎప్పుడు అడిగినా చెప్ప‌లేదు. అయితే.. ట‌బుకి మంచి మిత్రుడైన బాలీవుడ్ అగ్ర న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్‌.. ఆమె పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం చెప్పారు. నా వ‌ల్లే ట‌బు పెళ్లి చేసుకోలేదు. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. కానీ నాకు ఆల్రెడీ పెళ్లైపోవ‌డంతో ఆమె సింగిల్‌గా మిగిలిపోయింది అన్నారు. ఇది స‌ర‌దాగా అన్నారో.. నిజంగా అన్నారో మాత్రం ఆయ‌న‌కే తెలియాలి.