ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్
Chiranjeevi: రెబెల్ స్టార్ ఈరోజు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. టాలీవుడ్ నుంచే కాకుండా పక్క ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ట్విటర్ వేదికగా ప్రభాస్‌కు విషెస్ చెప్తున్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన విషెస్ మాత్రం కాస్త హైలైట్‌గా నిలిచింది. ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్ అని చిరు ట్వీట్ చేసారు.