Allu Arjun: ఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్

allu arjun moves to ap high court

Allu Arjun: సినీ న‌టుడు అల్లు అర్జున్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల అభ్య‌ర్ధి శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపేందుకు ఆయ‌న నంద్యాల వెళ్లి ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించార‌ని తెలుగు దేశం పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు పిటిష‌న్ వేసారు.  దీనిని క్వాష్ చేయాల‌ని కోరుతూ ఈరోజు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేసారు.