మ‌రోసారి అన్‌స్టాప‌బుల్ షోలో.. రేపే షూటింగ్

chandrababu naidu to be seen on unstoppable show again

Chandrababu Naidu: మ‌రోసారి బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌నిపించ‌నున్నారు. రేపు హైదరాబాదులో చంద్ర‌బాబు తో ఈ సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ మొద‌లుకానుంది. సీఎంగా మొద‌టిసారి సినిమా షోలో చంద్ర‌బాబు పాల్గొన‌బోతున్నారు. గ‌తంలో చంద్రబాబు ప్ర‌తిపక్ష నేత‌గా ఉన్న‌ప్పుడు అన్‌స్టాప‌బుల్ షోకి వ‌చ్చారు.