ఎమ్మెల్యే బాలకృష్ణ కాళ్ళు మొక్కిన హోమ్ మంత్రి అనిత
Balakrishna: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత.. ఎమ్మెల్యే బాలకృష్ణ కాళ్లు మొక్కడం వైరల్‌గా మారింది. నిన్న తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో బాలయ్య కార్యాలయానికి రాగానే.. పక్కనే ఉన్న అనిత ఆయన కాళ్లు మొక్కారు. ఈ ఘటనపై పలు రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.