India vs New Zealand Live: ఇండియా చెత్త ఫీల్డింగ్.. ర‌గిలిపోయిన రోహిత్

rohit sharma fuming at india during India vs New Zealand Live

India vs New Zealand Live:  ఇండియా వ‌ర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో 345 ర‌న్స్‌కే టీమిండియా ఆలౌట్ అయిపోయింది. న్యూజిల్యాండ్ త‌ర‌ఫున ఆడిన టామ్ లాతామ్, డేవోన్ కాన్వే దంచికొట్టారు. మ్యాచ్ స‌మ‌యంలో టీమిండియా చేసిన ఫీల్డింగ్ చూసి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫీల్డ్‌లోనే ర‌గిలిపోయాడు. చాలా మ‌టుకు ర‌నౌట్ అవ‌కాశాలు కోల్పోవ‌డం.. క్యాచ్‌లు వ‌దిలేయ‌డంతో రోహిత్ గుర్రుగా ఉన్నాడు. కోపంతో ఉన్న రోహిత్ శ‌ర్మ వైపే అన్ని కెమెరాలు ఉండ‌టం వైర‌ల్‌గా మారింది. న్యూజిల్యాండ్ మాత్రం అస‌లు వికెట్లు కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను నిల‌బెట్టుకుంటున్నారు.