ర‌క్త‌మోడిన మెద‌క్ రోడ్డు

accident in medak

Medak: మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శివంపేటలోని రత్నాపూర్ వద్ద కారు వాగులో పడటంతో ఏడుగురు మృతిచెందారు. డ్రైవర్ మినహా కారులోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు.