Pat Cummins: బుమ్రాని మూయించేస్తే స‌రి

pat cummins says he had to make bumrah quiet

 

Pat Cummins: న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీలో స్పిన్న‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాని మూయించేస్తే స‌రిపోతుంద‌ని కామెంట్ చేసారు ఆస్ట్రేలియ‌న్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్.  బుమ్రాని మూయించేస్తే సులువుగా ట్రోఫీ గెలిచేస్తామ‌ని అన్నాడు. బుమ్రా అద్భుమైన బౌల‌ర్ అని అలాంటి బౌల‌ర్‌ను మూయించ‌గ‌లిగితే ఇక త‌మ‌కు తిరుగే లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. న‌వంబ‌ర్ 22న ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఇండియా, ఆస్ట్రేలియా 5 మ్యాచ్ సిరీస్ ఆడ‌బోతున్నాయి.

బుమ్రా కాకుండా ఇత‌ర ప్లేయ‌ర్లు ఆస్ట్రేలియాలో ఎక్కువ‌గా ఆడింది లేద‌ని.. మ‌రి ఈసారి ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాల‌ని అన్నారు. 2023లో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్, ODI వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచింది. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్‌తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆడ‌నున్నారు.