CPI Narayana: నాగార్జునకు పరువెక్కడుందని పరువు నష్టం దావా వేసాడు?
CPI Narayana: అక్కినేని నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసారు CPI నారాయణ. పరువు ఉన్నవారు పరువు నష్టం దావా వేయాలి కానీ నాగార్జునకు ఎక్కడుందని అన్నారు. బిగ్ బాస్ లాంటి షో చేసే వ్యక్తికి పరువు ఎక్కడుందని ప్రశ్నంచారు. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల పరువు నష్టం దావా వేస్తే నటి సమంత వేయాలి కానీ నాగార్జున వేయడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.