Mohammed Siraj: క్రికెట్‌కి సిరాజ్ గుడ్‌బై?

Mohammed Siraj to say good bye to cricket

Mohammed Siraj: హైద‌రాబాద్‌కి చెందిన టీమిండియా క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్ప‌నున్నారా? ఈరోజు ఆయ‌న తెలంగాణ‌ డీఎస్పీగా చార్జి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డీఎస్పీ పొజిష‌న్‌లో ఏకైక క్రికెట‌ర్ సిరాజే. జూన్‌లో జ‌రిగిన T20 వ‌రల్డ్ క‌ప్‌లో సిరాజ్ పెర్ఫామెన్స్‌ను మెచ్చి తెలంగాణ ప్ర‌భుత్వం డీఎస్పీ హోదా క‌ల్పించింది.ఈరోజు సిరాజ్ డీఎస్పీగా చార్జి తీసుకోవ‌డంతో త్వ‌ర‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.