TDPలో చేరిన మోపిదేవి, బీదా మ‌స్తాన్ రావు

ysrcp leaders join in tdp

TDP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావులు తెలుగు దేశం పార్టీలో చేరారు. జ‌గ‌న్ వ‌ల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని.. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నామ‌ని వారు వెల్ల‌డించారు.