మూడు నెల‌ల‌కోసారి RRR చూస్తుంటా

minnie driver says rrr is her favorite film

Minnie Driver: RRR ఫీవ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాకేసింది. ఆస్కార్ సాధించ‌డంతో ఇప్పుడు హాలీవుడ్ న‌టుల నోట నానుతున్న ఏకైక తెలుగు చిత్రం ఏదైనా ఉందంటే అది RRR. అయితే ఈ సినిమా ఇప్పుడు బ్రిటిష్ న‌టి మిన్నీ డ్రైవ‌ర్‌కి కూడా ఈ సినిమా తెగ న‌చ్చేసింద‌ట‌. ఎంత‌లా న‌చ్చిందంటే ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి RRR చూస్తుంటాన‌ని అంటోంది.

త్వ‌ర‌లో భారత్ సంద‌ర్శించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. “” నాకు RRR సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నా కొడుకుతో క‌లిసి ఈ సినిమాను ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి చూస్తుంటాను. చాలా అద్భుత‌మైన సినిమాల్లో RRR ఒక‌టి “” అని తెలిపారు.