Devara: రేప‌టి నుంచి థియేట‌ర్ల‌లో దావుదీ

Daavudi is being added across all screens by tomorrow EOD

Devara: దేవ‌ర సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు చాలా మంది దావుదీ పాట కోస‌మే వెళ్లారు. అలా వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. సినిమాలో దావూదీ పాట‌ను క‌ట్ చేసారు. అయితే రేప‌టి నుంచి ఈ పాట‌ను యాడ్ చేయ‌నున్నార‌ట‌. రేపు సాయంత్రం నుంచి వేసే షోల‌లో ఈ పాట కూడా ఉంటుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కొన్ని థియేట‌ర్ల‌లో ఉద‌యం పూట వేసే షోల‌లోనే పాట‌ను యాడ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్లడించింది.