Arasavalli: అర‌స‌వెల్లిలో అద్భుత ఘ‌ట్టం

sun rays on Arasavalli suryanarayana swamy temple

Arasavalli: శ్రీకాకుళం అరసవిల్లిలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. రెండు నిముషాల పాటు ఈ దృశ్యం భ‌క్తుల‌ను కనువిందు చేసింది.