Tollywood: సోలోగా 100 కోట్లు కొల్లగొట్టేసారు
Tollywood: మల్టీస్టారర్స్‌తో రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ సోలోగా రూ.100 కోట్లు కొల్లగొట్టిన హీరోల లిస్ట్‌లో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. టాలీవుడ్‌లో సోలో హీరోతో రూ.100 కోట్ల షేర్ రాబట్టిన చిత్రాలేంటో చూసేద్దాం.