Bollineni krishnaiah: TDP నేత బొల్లినేనిపై రెండో భార్య ఫిర్యాదు

Bollineni krishnaiah second wife complaint

Bollineni krishnaiah: TDP నేత, KIMS చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై రెండో భార్య కృష్ణవేణి ఫిర్యాదు చేసారు. మొదటి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుట్టాక త‌న‌ను నిర్లక్ష్యం చేయ‌డంతో కేసు పెట్టారు. ఈ కేసును హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేసారు.