Telangana: పెరగనున్న లిక్కర్ దుకాణాల సంఖ్య
Telangana: తెలంగాణలో మద్యం దుకాణాలు పెరగనున్నాయి. తెలంగాణలో లిక్కర్ ఆదాయం సరిపొట్లేదని ఇప్పుడున్న 2,620 వైన్ షాపులను 10,680కి పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి 14 వేల మందికో మద్యం దుకాణం ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఎక్సైజ్ నివేదిక రానుంది.