ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి?
Spiritual: మనకు పురాణాల్లో దానాల గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. జ్యోతిష్యులు, గురూజీలు కూడా ఏదన్నా పని అవ్వడం లేదన్నా, గ్రహాల అనుకూలత లేదన్నా ఫలానా వస్తువు దానం ఇచ్చి చూడమంటారు. అసలు ఎలాంటి దానాలు చేస్తే ఏ ఫలితాలు వస్తాయో క్లుప్తంగా తెలుసుకుందాం.
బియ్యం – పాపాలు తొలగిపోతాయి
వెండి – మనశ్శాంతి కలుగుతుంది
బంగారం – దోషాలు తొలగిపోతాయి
పండ్లు – బుద్ధి, సిద్ధి కలుగుతాయి
పెరుగు – ఇంద్రియాలపై నిగ్రహం ఉంటుంది
నెయ్యి – రోగాలు పోతాయి
పాలు – నిద్రలేమి ఉండదు
తేనె – సంతాన భాగ్యం
ఉసిరి కాయలు – మతిపరుపు పోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది
కొబ్బరికాయ – అనుకున్న పని సిద్ధిస్తుంది
దీపాలు – కంటిచూపు మెరుగుపడుతుంది
గోదానం – రుణ విముక్తి
భూమి – బ్రహ్మలోక దర్శనప్రాప్తి
వస్త్రం – ఆయుష్షు పెరుగుతుంది
అన్నదానం – పేదరికం పోయి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది