Mynampally: KCR గుండెప‌గ‌లి చ‌స్తే బ‌ద్నాం మాకే

mynampally says brs will be empty

Mynampally: రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంద‌ని అన్నారు కాంగ్రెస్ నేత మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు. తాము గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారని అన్నారు. ఆ పార్టీలో KTR, హరీష్ రావు తప్ప ఎవరూ ఉండరని అన్నారు. అదే జ‌రిగితే కేసీఆర్ గుండె పగిలి చ‌స్తాడ‌ని.. అలా చ‌స్తే ఆ బద్నాం త‌మ‌ మీద పడ్తది అన్న ఒక్క కార‌ణంతో ఆ పార్టీలోని నేత‌ల‌ను త‌మ పార్టీలోకి ర‌మ్మ‌ని అడ‌గ‌డంలేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.