Kiraak RP: ఎన్టీఆర్ లైఫ్‌లోకి అక్రమంగా ఎలా వచ్చావో నెయ్యిలోకి జంతు కొవ్వు అలా వచ్చింది
“” అసలు లక్ష్మీపార్వతి బతికే ఉందని నాకు తెలీదు. ఎన్టీఆర్ లాంటి గొప్ప మహానుభావుడి జీవితంలో ఈ దరిద్రం ఎలా వెళ్లిందో ఇంకా అర్థంకావడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ నా కొడుకు అంటది. నువ్వు జగన్ కలిసి కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి. నీకు నిజంగా ఎన్టీఆర్ అంటే అంత ప్రేమ ఉంటే విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెడుతుంటే ఎందుకు మూసుకున్నావ్? అక్కడే నీ బుద్ధి బయటపడింది. ఎలాగైతే నువ్వు ఎన్టీఆర్ జీవితంలోకి అక్రమంగా ప్రవేశించావో అదే విధంగా నెయ్యిలోకి కల్తీ వచ్చింది“” అంటూ రెచ్చిపోయాడు.