Kakinada: జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ స‌ర్జ‌రీ

patient watches adhurs movie during operation

Kakinada: కాకినాడ GGH హాస్పిట‌ల్‌లో ఆస‌క్తిక‌ర దృశ్యం చోటుచేసుకుంది. క్యాన్స‌ర్‌తో బాధప‌డుతున్న 55 ఏళ్ల పేషెంట్ త‌ల‌కు స‌ర్జ‌రీ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్లు పేషెంట్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్, బ్ర‌హ్మానందం న‌టించిన అదుర్స్ సినిమా చూపించారు. ఆయ‌న సినిమాలో లీన‌మైపోవ‌డంతో స‌ర్జ‌రీ స‌క్సెస్ అయిన‌ట్లు వైద్యులు తెలిపారు.