Kolkata Rape Case: మృత‌దేహాల‌తోనూ సెక్స్ చేసి వీడియోలు తీసుకున్న నీచుడు

sanjay roy even raped dead bodies

Kolkata Rape Case: క‌ల‌క‌త్తా హ‌త్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడైన సంజ‌య్ రాయ్ గురించి షాకింగ్ విష‌యం ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఇత‌నికి ఆర్జీ క‌ర్ హాస్పిట‌ల్‌లోని మార్చురీకి కూడా యాక్సెస్ ఉంద‌ట‌. వీలున్న‌ప్పుడ‌ల్లా అక్క‌డి మృత‌దేహాల‌తోనూ సెక్స్ చేసి వీడియోలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ కేసును సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ ఛేదిస్తోంది. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ ఫోన్‌లో హాస్పిట‌ల్‌లోని మృత‌దేహాల‌తో సెక్స్ చేస్తున్న‌ప్పుడు తీసుకున్న వీడియోలు ఉన్న అధికారులు గుర్తించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఇది సంజ‌య్ రాయ్‌కి ఉన్న వీక్నెస్ వ‌ల్ల చేస్తున్న ప‌నులా లేక‌పోతే దీని వెనుక ఆర్జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజ్‌లో జ‌రుగుతున్న వ్యాపార‌మా అనే కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. బ‌హుశా పోర్నోగ్రఫీ రాకెట్ న‌డుపుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.