Mr Bachchan OTT Release: ఎప్పుడు? ఎక్క‌డ‌?

when is mr bachchan is releasing on ott

Mr Bachchan OTT Release:  మాస్ మ‌హారాజా ర‌వితేజ నటించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ త్వ‌ర‌లో ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ డిజాస్ట‌ర్‌గా మారింది. దాంతో కాస్త త్వ‌ర‌గానే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. సెప్టెంబ‌ర్ 12 నాటికి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.