వాస్తు ప్రకారం నెమలీకలు ఎక్కడ పెట్టుకోవాలి?
Peacock Feathers: ఇంట్లో నెమలీకలతో అందంగా అలంకరించి పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు బల్లుల బెడద ఉండదని పెట్టుకుంటూ ఉంటారు. అసలు వాస్తు శాస్త్రం ప్రకారం నెమలీకలు ఎక్కడ పెట్టుకుంటే మంచిది?
లివింగ్ రూంలోని నైరుతి మూలన నెమలీకలు పెట్టుకుంటే మంచిది. దీని వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది.. చికాకులు ఉండవు
అయితే నెమలీకలను నీట్గా అమర్చుకోవాలి. ఎలా పడితే అలా పెట్టకూడదు.
ప్రధాన ద్వారం దగ్గర ఉత్తరం లేదా నైరుతి దిశల్లో పెట్టుకోవచ్చు
పని చేసే ప్రదేశంలో పడమర లేదా ఉత్తర దిక్కుల్లో పెట్టండి
బెడ్రూంలో పెట్టుకోవాలనుకుంటే నైరుతి మూలన పెట్టుకోవచ్చు
వంట గదిలో బాత్రూమ్లలో మాత్రం పొరపాటున కూడా పెట్టకండి