Ravi Teja: యశోదాలో చేరిన రవితేజ.. కుడి చేతికి సర్జరీ
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేరారు. ఆయన తన తదుపరి సినిమా షూటింగ్ జరుగుతుండగా తీవ్రంగా గాయపడ్డారు. రవితేజ కుడి చేతికి గాయమైంది. దాంతో వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీ అనంతరం 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట.