Murari Sequel: మురారీ సీక్వెల్‌లో గౌత‌మ్‌..!

krishna vamsi reacts on doing murari sequel with gautam ghattamaneni

Murari Sequel: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సోనాలి బింద్రే న‌టించిన మురారి సినిమా ఇప్ప‌టికీ ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టో మొన్న రీరిలీజ్ స‌మ‌యంలో అర్థ‌మైపోయింది. మురారీని ఈరోజే రిలీజ్ చేసారా అన్న రేంజ్‌లో అభిమానులు ఆ సినిమాను హిట్ చేసారు. అయితే.. ఈ సినిమాకు సీక్వెల్‌ని మ‌హేష్ కుమారుడు గౌత‌మ్‌తో ఏమ‌న్నా ప్లాన్ చేస్తున్నారా అని ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీని అడిగితే.. అది త‌న చేతుల్లో లేద‌ని.. ఇందుకు మ‌హేష్ బాబు, గౌత‌మ్ ఒప్పుకుంటే త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదని తెలిపారు.