Viral News: కారులో పాడుప‌ని చేస్తూ అడ్డంగా దొరికిపోయారు

couple caught having sex in car

Viral News: న‌డిరోడ్డుపై ఓ జంట సెక్స్ చేస్తూ దొరికిపోయారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. ఉడిపి మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మీపంలో ఓ కారు ఊగుతూ క‌నిపించింది. దాంతో రోడ్డుపై వెళ్తున్న వారు ఏంట‌బ్బా అని ద‌గ్గ‌రికి వెళ్లి చూడ‌గా.. కారులో ఓ జంట సెక్స్ చేస్తూ కనిపించింది. స్థానికుల‌ను చూడ‌గానే వారిద్ద‌రూ కంగారుగా దుస్తులు వేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. వారికి బుద్ధిచెప్పాల‌ని భావించిన స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.