Amazon Sale: అమెజాన్‌లో అమేజింగ్ సేల్.. ఈ ఫోన్ల‌పై అదిరిపోయే డీల్స్

all you need to know about amazon great sale

 

Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్ మొద‌లైపోయింది. ప్రైం స‌భ్యుల‌కు ఆల్రెడీ ఈ సేల్ లైవ్‌లో ఉంది. ప్రైమ్ లేని స‌భ్యుల‌కు ఈరోజు మ‌ధ్యాహ్నం 12 నుంచి సేల్ అందుబాటులోకి వ‌స్తోంది. ఈరోజు నుంచి 11 ఆగ‌స్ట్ వ‌ర‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్స్, యాక్సెస‌రీల‌పై దాదాపు 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ సేల్‌లో అదిరిపోయే డీల్స్‌కి స్మార్ట్‌ఫోన్లు ల‌భిస్తున్నాయి. అవేంటంటే..

ఐఫోన్ 13 కేవ‌లం రూ.47,999కే ల‌భిస్తోంది (దీంతో పాటు ప‌లు బ్యాంక్ ఆఫ‌ర్లు కూడా వ‌ర్తిస్తాయి)

వ‌న్ ప్ల‌స్ ఫోన్ల స్టార్టింగ్ ధ‌ర‌లు రూ.17,999 నుంచి ఉన్నాయి.

వ‌న్ ప్ల‌స్ 12R 5G స‌న్సెట్ డ్యూన్ ఫోన్ రూ.40,999కే ల‌భిస్తోంది.

వ‌న్ ప్ల‌స్ ఫోన్ల‌పై EMI నెల‌కు రూ.10,000 నుంచి అందుబాటులో ఉంది.

iQOO నియో 9 ప్రో ఫోన్ రూ.31,999కే ల‌భిస్తోంది. దీనిపై బ్యాంక్ ఆఫ‌ర్లు కూడా వ‌ర్తిస్తాయి. ఎక్స్‌చేంజ్‌పై రూ.2000 త‌గ్గింపు

రెడ్మీ 12 5G ఫోన్ల‌పై రూ.11,499 త‌గ్గింపు (ఇత‌ర కూప‌న్ ఆఫ‌ర్లు కూడా వ‌ర్తిస్తాయి)

రెడ్మీ 13 5G రూ.12,999 త‌గ్గింపు

సాంసంగ్ ఫోన్ల‌పై రూ.15000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ బ్యాంక్ ఆఫ‌ర్లు

సాంసంగ్ S24 5G (256 GB) రూ. 74,999కే ల‌భిస్తోంది.

రియ‌ల్మీ ఫోన్ల ధ‌ర‌ రూ.6999 నుంచే ఉన్నాయి

రియ‌ల్మీ GT 6T ఫోన్ రూ.25,999కే ల‌భిస్తోంది

రియ‌ల్మీ Narzo N61 రూ. 6,999కే ల‌భిస్తోంది

హాన‌ర్ 200 సిరీస్ రూ.29,999కే ల‌భిస్తోంది (బ్యాంక్ ఆఫ‌ర్లు, ఇత‌ర కూపన్లు వ‌ర్తిస్తాయి)

మోటోరోలా Razr 50 అల్ట్రా రూ.89,999కే ల‌భిస్తోంది

Razr 40 సిరీస్ రూ.34,999 నుంచే ల‌భిస్తోంది.

Vivo Y- సిరీస్ రూ.7,249 నుంచే మొద‌లు

Vivo X Fold3 Pro 5G రూ.1,44,999కే ల‌భిస్తోంది

OPPO F27 Pro+ 5G ఫోన్ రూ. 25,999 నుంచే మొద‌లు

OPPO A3X 5G రూ.12,999 నుంచే మొద‌లు

ఇత‌ర ఆఫ‌ర్లు

SBI క్రెడిట్ కార్డుల‌పై 10% డిస్కౌంట్

అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్

నో కాస్ట్ EMI ఆప్ష‌న్లు ఉన్నాయి

క‌స్ట‌మ‌ర్ల‌కు ఏవ‌న్నా సందేహాలు ఉంటే తీర్చేందుకు అమెజాన్ ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు లైవ్ సెష‌న్లు కూడా ఇస్తారు