Manda Krishna Madiga: ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లు కావాలి
Manda Krishna Madiga: ఇప్పటికే ప్రభుత్వ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీలు ఎంత లాభపడుతున్నారో తెలీదు కానీ ఇతర కులాల వారు మాత్రం బాగానే నష్టపోతున్నారని చెప్పాలి. సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు మంద కృష్ణ మాదిగ కొత్తగా మరో ప్రకటన చేసారు. ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలోనూ తమకు రిజర్వేషన్లు కావాలని.. దీని కోసం పోరాడతానని ప్రకటించారు.