Hyderabad: లిటిల్ ఫ్ల‌వ‌ర్ స్కూల్‌లో దారుణం

girl sexually assaulted in little flower school

Hyderabad: హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్‌లో ఉన్న లిటిల్ ఫ్ల‌వ‌ర్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ విద్యార్థి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అయితే ఈ విష‌యంపై విద్యార్థిని త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. దాంతో పోలీసులు కేసు వివ‌రాల‌ను గోప్యంగా ఉంచారు.