Spiritual: పూజ చేస్తున్న సమయంలో శృంగార ఆలోచనలా?
Spiritual: చాలా మందికి పూజ చేస్తున్న సమయంలో దరిద్రపుగొట్టు ఆలోచనలు వస్తుంటాయి. కొందరికి శృంగారపరమైన ఆలోచనలు.. మరికొందరికి దేవుడి గురించే తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి?
ఇలాంటప్పుడు ఏం చేయాలంటే రోజు మొత్తంలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఇలా చేస్తే అలాంటి ఆలోచనలు పూజ చేస్తున్న సమయంలో రావు. ఇక రెండో మార్గం ఏంటంటే.. సౌందర్య లహరిలోని 73వ శ్లోకమైన
అమూ తే వక్షోజా-వమృతరస-మాణిక్య కుతుపౌ న
సందేహస్పన్దో నగపతి పతాకే మనసి ।
పిబంతౌ తౌ యస్మా దవిదిత వధూసంగ రసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన్-కృత్వదన్
రోజూ అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఈ శ్లోకాన్ని చదువుకుని ఆ తర్వాత ఆ పాలు తాగితే ఆ పాడు ఆలోచనలు రాకుండా ఉంటాయి.