పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రెస్టారెంట్..!

a man opens a restaurant in the name of pithapuram mla gaari thaluka

Pithapuram: ఇంకా ఇలాంటివి రాలేదేంటా అనుకుంటున్నాం.. అలా తెరిచేసారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్నార‌ని తెలిసి ఆయ‌న అభిమానులు ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే వాహ‌నాల‌పై నెంబ‌ర్ ప్లేట్లు తీసేసి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అని రాసేసుకుని తెగ ర‌చ్చ చేసారు. ఇప్పుడు ఏకంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పేరుతో ఓ రెస్టారెంట్‌నే ఓపెన్ చేసేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే కాదు.. హైద‌రాబాద్‌లోనూ వ్యాపారం బాగా సాగుతుంద‌ని ఫుడ్ స్టాల్స్‌కి, చాయ్ షాప్‌ల‌కు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పేర్లు పెట్టేస్తున్నారు.