Daggupati Prasad: రాష్ట్ర‌వ్యాప్తంగా క్ల‌బ్బుల్లో పేకాట ఆడించేందుకు కృషి చేస్తా

Daggupati Prasad says he will make poker legal in ap

Daggupati Prasad: రాష్ట్ర‌వ్యాప్తంగా క్ల‌బ్బుల్లో పేకాట ఆడించేందుకు కృషి చేస్తా అని షాకింగ్ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీకి చెందిన అనంత‌పురం ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్. పేకాట‌ను తీసేసి దాదాపు 4.5 ఏళ్లు అయిందని చంద్ర‌బాబు నాయుడుతో మాట్లాడి అనంత‌పురంలోని క్ల‌బ్‌లలోనే కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న క్ల‌బ్స్‌లో పేకాట ఆడించేలా కృషి చేస్తాన‌ని ఆయ‌న అన‌డం వివాదాస్ప‌దంగా మారింది.