Budget 2024: పెరిగేవి ఏవి.. త‌గ్గేవి ఏవి?

what to get cheaper and costlier in this budget

Budget 2024: కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. 2024-2025 సంవ‌త్స‌రానికి గానూ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌కారం ఏ వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయి.. ఏవి త‌గ్గాయి అనే అంశాల‌పై ఓ లుక్కేద్దాం.

ధ‌ర‌లు త‌గ్గేవి

మొబైల్ ఫోన్లు & చార్జర్లు : క‌స్ట‌మ్స్ డ్యూటీ 15%కి త‌గ్గింపు

క్యాన్స‌ర్ మందులు

దిగుమ‌తి చేసుకున్న వెండి, బంగారం

ప్లాటినం

లెద‌ర్ గూడ్స్ & స‌ముద్ర‌పు ఆహారం

స్థానిక ఆభరణాల తయారీకి అవ‌కాశం కల్పించేందుకు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీలను 6%కి త‌గ్గింపు

25 ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు

మొబైల్ ఫోన్లు

కంప్రెస్డ్ గ్యాస్

ఇళ్లు

భార‌త‌దేశ‌పు స్థూల జాతీయోత్పత్తి 2024లో 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.

ధ‌ర‌లు పెరిగేవి

అమ్మోనియం నైట్రేట్ – 10% సుంకం చార్జీలు పెంపు

నాన్ బ‌యోడీగ్రేడ‌బుల్ ప్లాస్టిక్స్

టెలికాం వ‌స్తువులు

ప్లాస్టిక్ వ‌స్తువులు