Jagan: నువ్వు ABN అయితే ఏంది? రిపోర్ట‌ర్‌పై జ‌గ‌న్ ఫైర్

jagan mohan reddy fires at a abn reporter

Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏబీఎన్ రిపోర్టర్‌పై మండిప‌డ్డారు. వినుకొండలో ర‌షీద్ అనే యువ‌కుడు దారుణ హత్య‌కు గురైన నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతుండ‌గా.. ఓ రిపోర్ట‌ర్ ఏదో ప్ర‌శ్న అడ‌గ‌బోయాడు. దాంతో జ‌గ‌న్ అత‌నిపై ఫైర్ అయ్యారు. “” ఉండ‌బ్బా.. చెప్తుంటే మ‌ధ్య‌లో వ‌స్తావేంటి? ఫ్లో పోతుంది క‌దా. నువ్వెంత ఆంధ్ర‌జ్యోతి రిపోర్ట‌ర్ అయితే మాత్రం మ‌ధ్య‌లో డిస్ట‌ర్బ్ చేయ‌డం ధ‌ర్మం కాదు క‌దా “” అని మండిప‌డ్డారు.