AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టి నుంచంటే..

free buses for women in ap starts from august 15

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. ఆగ‌స్ట్ 15 స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు చేయ‌నున్నారు. అదే రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి.