Kodi Kathi Case: కోడికత్తి శ్రీనుకి సుప్రీంకోర్టులో ఊరట
Kodi Kathi Case: కోడి కత్తి కేసులో భాగంగా కొన్ని నెలల క్రితం బెయిల్‌పై రిలీజ్ అయిన శ్రీనుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతని బెయిల్‌ని రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.