Viral News: ఎక్స్‌ట్రా క్లాసుల పేరిట‌ బాలిక‌తో ఉపాధ్యాయుడి రాస‌లీలలు

teacher caught red handed with a minor girl

Viral News: ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో ఓ కీచ‌క ఉపాధ్యాయుడు బాలిక‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. విష‌యం తెలిసి గ్రామ‌స్థులు ఉపాధ్యాయుడిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న బిహార్‌లోని మోతిహారి జిల్లాలో చోటుచేసుకుంది. రాకేష్ కుమార్ అనే స్థానికు ఉపాధ్యాయుడు ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. బాలిక ఎక్స్‌ట్రా క్లాసులు ఉన్నాయ‌ని చెప్పి వెళ్తుండ‌డంతో గ్రామ‌స్థుల‌కు అనుమానం వ‌చ్చింది. అలా పాఠ‌శాల‌లో రాకేష్ బాలిక‌తో రాస‌లీల‌లు చేస్తుండ‌గా వారు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని చిత‌క‌బాదారు. అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించారు.