Prudhvi Raj: రామ్ చ‌ర‌ణ్‌కు జాతీయ అవార్డు ప‌క్కా

ram charan will get national award for game changer says Prudhvi Raj

Prudhvi Raj: రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు గానూ ఆయ‌న‌కు జాతీయ అవార్డు వ‌స్తుంద‌ని తెలిపారు 30 ఇయ‌ర్స్ పృథ్వీ రాజ్. పృథ్వీ గేమ్ ఛేంజ‌ర్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాతో మాత్రం చ‌ర‌ణ్‌కు జాతీయ అవార్డు ప‌క్కాగా వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు పృథ్వీ. తాను ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నానో సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు.