Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలోని సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.