MS Dhoni: త‌ల‌ బ‌ర్త్‌డే లుక్.. ఆ అందానికి ఆ లుక్‌కి మ‌న‌మిచ్చే వ్యాల్యూ ఎంత చెప్పండి!

MS Dhoni new look is going viral

MS Dhoni: స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొత్త హెయిర్ స్టైల్ చేయించారు. సెల‌బ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీంతో కొత్త లుక్ చేయించుకున్న ధోనీ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌హేష్ బాబు లాగా ధోనీ కూడా వ‌య‌సు పెరిగే కొద్దీ ఇంకా హ్యాండ్స‌మ్‌గా త‌యార‌వుతున్నారు అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. జులై 7న ధోనీ త‌న 43వ పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్నారు.