Zombies: డ్ర‌గ్స్‌కు బానిసై జాంబీలుగా ప్ర‌వ‌ర్తిస్తున్న యువ‌త‌

People are turning like zombies into drug addicts in Punjab

Zombies: పంజాబ్‌లో డ్ర‌గ్స్ వాడ‌కం క‌ల‌కలం రేపుతోంది. పంజాబ్ రాష్ట్రంలో చాలా మంది డ్ర‌గ్స్‌కి బానిస‌లుగా మారుతుంటారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో డ్ర‌గ్స్ తీసుకున్న వారు రోడ్ల‌పైకి వ‌చ్చి జాంబీల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వారు అచ్చం జాంబీల్లా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డంతో స్థానికులు హ‌డ‌లిపోతున్నారు.