Gautam Gambhir: కోహ్లీ, రోహిత్‌ను తీసేస్తా.. కోచ్ ప‌ద‌వి కోసం గంభీర్ పెట్టిన ష‌ర‌తులు

Gautam Gambhir five conditions to accept team india coach role

Gautam Gambhir: ప్ర‌ముఖ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ టీమిండియా కోచ్‌గా త్వ‌ర‌లో నియ‌మితులు కాబోతున్నారు. అయితే కోచ్ ప‌ద‌విని స్వీక‌రించేందుకు గంభీర్ బీసీసీఐకి ఐదు ష‌ర‌తులు పెట్టార‌ట‌. అవేంటంటే..

క్రికెట్‌కి సంబంధించిన అన్ని కార్య‌క‌లాపాల్లో BCCI జోక్యం చేసుకోకూడ‌దు

బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌కి సంబంధించిన స‌పోర్ట్ స్టాఫ్‌ను స్వ‌యంగా నియ‌మించుకునేలా అనుమ‌తి

సీనియ‌ర్ ప్లేయ‌ర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ, ర‌వీంద్ర జ‌డేజా, మహ్మ‌ద్ ష‌మీల‌కు పాకిస్థాన్‌లో జ‌ర‌గ‌నున్న 2025 ఛాంపియ‌న్స్ ట్రోఫీ కీల‌కం. వాళ్లు స‌రిగ్గా ఆడ‌క‌పోయినా.. టీమిండియా గెల‌వ‌క‌పోయినా వారిని టీం నుంచి తొల‌గించాల్సిందే.

టెస్ట్ క్రికెట్‌కి విభిన్న‌మైన టీం ఏర్పాటు

2027 ఓడిఐ వ‌రల్డ్ క‌ప్‌కు ఇప్ప‌టినుంచే స‌న్నాహాలు.