MLC Elections: కూటమికి తొలి పరీక్ష… ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా

mlc elections to happen in ap soon

MLC Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల‌కు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. జులై 12న పోలింగ్.. అదే రోజున కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈనెల 25న నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. ఎమ్మెల్యేల బ‌లం తెలుగు దేశం పార్టీకే ఉండ‌టంతో ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా అదే పార్టీకి దక్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.