Tabu: నాగార్జున ఫోటోపై టబు రియాక్షన్
Tabu: ప్రముఖ నటి టబు.. అక్కినేని నాగార్జున ఫోటోపై రియాక్ట్ అయ్యారు. నిన్న ఫాదర్స్ డే కావడంతో నాగచైతన్య తన చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఈ ఫోటోపై టబు రియాక్ట్ అయ్యారు. ఈ ఫోటోపై రెడ్ హార్ట్ ఎమోజీతో టబు రియాక్ట్ అయ్యారు.
ఇక టబు, నాగార్జుల రిలేషన్‌షిప్ గురించి ఇండస్ట్రీలో వివిధ రకాల టాక్స్ వినిపిస్తూ ఉండేవి. వారిద్దరూ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అందుకే టబు మరొకరిని పెళ్లి చేసుకోలేదనే వార్తలు వచ్చాయి. కానీ నాగార్జున టబు గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. టుబకి 16 ఏళ్లు తనకు 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచి తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. ఇప్పటికీ టబు పేరు వినిపిస్తే తన ముఖంలో చిరునవ్వు వస్తుందని తెలిపారు. తమ విషయంలో ఇతరులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా తామిద్దరం మాత్రం ఎప్పటికీ మంచి స్నేహితులంగానే ఉంటాం అని పేర్కొన్నారు.