అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

woman caught husband red handed with another woman in hyderabad

Viral News: త‌న భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని పసిగట్టిన భార్య‌.. పోలీసుల‌కు భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని అంబ‌ర్‌పేట డీడీ కాల‌నీలో చోటుచేసుకుంది. భ‌ర్త మ‌రో అమ్మాయి ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నాడ‌ని తెలిసీ ఆ మ‌హిళ ఏమీ తెలీన‌ట్లు ప్ర‌వ‌ర్తించింది. ఆయ‌న వెళ్ల‌గానే పోలీసుల‌ను తీసుకెళ్లి ప‌ట్టించింది.