Dil Raju: గుండెల్లో ఏముందో.. క‌ళ్ల‌ల్లో తెలుస్తుంది!

Dil Raju: ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు త‌న భార్య తేజ‌శ్వినితో అమెరికాలో విహార‌యాత్ర‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సాధార‌ణంగా దిల్ రాజు త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేయ‌రు. కానీ ఈసారి మాత్రం యంగ్ కుర్రాడిలా షార్ట్స్ వేసుకుని త‌న భార్య‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.